10 ఏళ్ల తర్వాత ఈ రాశులు నక్క తోక తొక్కుతున్నారు!

దేవతల గురువైన బృహస్పతి జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆర్థికంగా, సామాజికంగా బాగుంటుంది. శ్రేయస్సును కోరుకుంటాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడతాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత గురుడు, శుక్రుడు చంద్రుడికి సంబంధించిన హస్త నక్షత్రంలోకి ప్రవేశించారు. దీనివల్ల సంపదకు కారకుడయ్యే శుక్రుడు ఆర్థికంగా కలిసివచ్చేలా చేస్తాడు. మూడు రాశులవారి జీవితాల్లో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. ఒకరకంగా ఈ మూడు రాశులవారు నక్క తోక తొక్కుతున్నట్లుగా భావించవచ్చు. ఏయే రాశులకు కలిసిరానుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
మీడియా రంగంలో, సినిమా రంగంలో, వినోద రంగంలో ఉన్నవారికి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. వీరి ఆదాయంలో భారీ పెరుగుదల ఉంటుంది. కుబేరుడి అనుగ్రహంతో ఒకరకంగా సంపద వీరి చేతుల్లోకి వస్తుంది. అంతేకాదు వీరు జీవితంలో ధనవంతులయ్యే అవకాశం పుష్కలంగా లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడంతోపాటు ప్రేమగా ఉంటారు. శుక్రుడి వల్ల వీరికి అదృష్టం కలిసివస్తుంది.

After 10 years these zodiac signs will have a wonderful conjunction due to Venus

తులా రాశి
ఈ రాశివారి జీవితాల్లో మంచి సమయం ప్రారంభమైందని చెప్పొచ్చు. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నవారికి భారీగా కలిసిరానుంది. వారికి ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. వ్యాపారంలో వచ్చే మార్పులను తట్టుకొన నిలబడగాలి. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.

మకర రాశి
నిరుద్యోగులకు ఈ సమయంలోనే ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవారు ఊహించనిరీతిలో లాభాలను అందుకుంటారు. వాటిని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. అయితే ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవాలి. దీనివల్ల అపారమైన సంపద వర్షంలా కురుస్తుంది. శుక్రుడు సంపదకు కారకుడు కాబట్టి గతంలో కంటే ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+