164 ఏళ్ళ తర్వాత అద్భుత మాయాయోగం వచ్చేసింది.. వీరికి ధనపు రాశులు తెచ్చేసింది!
వేద జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలతో పాటు మరికొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి . వరుణగ్రహం, సగరగ్రహం వంటి గ్రహాలు కూడా మానవ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. వరుణ గ్రహం సూర్యుడు నుంచి ఏడవగ్రహం .ఇది నాలుగవ అత్యంత బరువైన గ్రహం. ఇక సౌర మండలంలో ఉన్న సూర్యుడి నుండి ఎనిమిదవ దూరమైన గ్రహం సగర గ్రహం. దీనినే నెఫ్యూన్ అంటారు.
మాయా యోగం
ఈ గ్రహాల ప్రభావం కూడా మనిషి జాతకంపైన కచ్చితంగా ఉంటుంది. ఈ సగర గ్రహం వరుణుడికి అధిపతిగా ఉంటుంది. సగర గ్రహం ఒక రాశిలో దాదాపు 13 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇది అన్ని రాశులలోను ఒక చక్రాన్ని పూర్తి చేయడానికి దాదాపు 164సంవత్సరాలు సమయం పడుతుంది. ఈ సందర్భంగా మాయాయోగం ఏర్పడుతుంది. అయితే ఈ మాయాయోగం ప్రస్తుతం ఏర్పడింది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది.

కన్య రాశి
కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో మాయా యోగం ఏర్పడుతుంది. కన్యారాశి జాతకులకు ఈ యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. కన్య రాశి వారి వ్యక్తిత్వంలో మంచి పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. అవివాహితులకు వివాహం జరుగుతుంది. డబ్బుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను ఈ సమయంలో తీసుకుంటారు. ఇది కన్యా రాశి వారికి కలిసి వచ్చే సమయం.
తులారాశి
తులారాశిలో ఆరవ స్థానంలో మాయాయోగం ఏర్పడింది. దీనివల్ల తులారాశి జాతకులకు మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ సమయంలో వీరికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి బాగుంటుంది. గొప్ప విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. ఉద్యోగ జీవితంలో గొప్ప స్థానానికి ఎదగడానికి ఈ సమయం దోహదం చేస్తుంది. ఇది అన్ని విధాలుగా తులా రాశి వారికి శుభాలను ఇస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి పదవ స్థానంలో మాయాయోగం ఏర్పడింది. దీని వల్ల వీరు లబ్ధిని పొందుతున్నారు. మిధున రాశిలో మిధున రాశి వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. ఈ సమయం మిధున రాశి జాతకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇది మిధున రాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications