బ్రహ్మాండం బద్దలు కొట్టి కుబేరులయ్యే రాశులవారు వీరేనన్న బుధాదిత్య రాజయోగం!

గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు వివిధ రాష్ట్రాల్లోకి సంచారం చేయడం వల్ల ఆయా రాశుల వారి పైన సానుకూల ప్రభావం పడుతుంది. ఇక ఇటీవల శని రాశి అయిన కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించాడు. త్వరలోనే కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు.

బుధాదిత్య రాజయోగం...
ఫిబ్రవరి 13వ తేదీన కుంభరాశిలో బుధ, సూర్యులు సంయోగం చెంది ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులలో జన్మించిన వారు అదృష్టవంతులుగా మారుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Budhaditya RajYoga gives these are the zodiac signs kubera yoga from february 13th

మిధున రాశి
బుధాదిత్య రాజ యోగం కారణంగా మిధున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఊహించిన ఆర్థిక లాభాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. మతపరమైన విషయాలలో పూర్తి ఆసక్తి కనబరుస్తారు. ఇక ఉద్యోగానికి సంబంధించిన అంశాల పైన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మకర రాశి
మకర రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. మకర రాశి వారిలో మాట్లాడే సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు వస్తాయి. ఎప్పటి నుండో వసూలు కాని బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇది మకర రాశి వారికి శుభ సమయం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధాదిత్య రాజయోగం కారణంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు అద్భుతమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఇది అన్ని విధాలుగా వృశ్చిక రాశి వారికి మంచిని చేస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+