ఈ నెల 28 నుంచి ఈ రాశుల సంపద భారీగా పెరుగుతోంది

గ్రహాల్లో అత్యంత కీలకమైన శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శని తన నక్షత్రాన్ని మార్చుకున్నాడు. ఈనెల 28వ తేదీన ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆరోజు నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాలు అత్యంత శుభప్రదంగా ఉండబోతున్నాయని పండితులు వెల్లడిస్తున్నారు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు ఐదు రాశులకు అత్యంత అదృష్టాన్ని కల్పించబోతున్నాడు.

మకర రాశి
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీలో ఉన్న నైపుణ్యం ఇంకా పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం వస్తుంది. దాంపత్య జీవితంలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా, అన్యోన్యంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

five zodiac signs wealth is increasing drasticallyn due to Saturn willt transit in uttarabhadra nakshatram rom this month 28th

కుంభ రాశి
డబ్బులను బాగా పొదుపు చేస్తారు. ఉద్యోగస్థుల కార్యాలయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కెరీర్ పరంగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతో అభివృద్ధి పథంలో పయనిస్తారు. వారికి ఇంక్రిమెంట్లు ఉన్నాయి.

వృషభ రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కెరీర్ పరంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

మిథున రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సమస్యలన్నీ తీరిపోవడంతో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో పెద్ద బాధ్యతలు చేపడతారు. ఈ సమయం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

కర్కాటక రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడితే పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు వస్తాయి. పనిచేస్తున్న చోట ఉద్యోగస్థులకు గౌరవం పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+