500 ఏళ్ల తర్వాత 5 రాజయోగాలు.. కోటీశ్వరులవుతున్న రాశులు వీరే
ఈ నెల 16వ తేదీన భగవంతుడు మానవుడిగా జన్మించిన రోజు. అంటే సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా దేవకి కడుపులో నుంచి బయటకు వచ్చాడు. అటువంటి పవిత్రమైన రోజున 500 సంవత్సరాల తర్వాత అరుదైన 5 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. గజలక్ష్మీ రాజయోగం, భద్ర రాజయోగం, శశ రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, మాలవ్య రాజయోగం ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది. ఏయే రాశులకు ఈ రాజయోగాలవల్ల కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశివారి ఆదాయం భారీగా పెరగబోతోంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఈ సమయంలోనే అందుకుంటారు. పిల్లలకు సంబంధించి, కుటుంబ సభ్యులకు సంబంధించి శుభవార్తలను వింటారు.

మకర రాశి
ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగుపడతారు. విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు రాస్తున్నవారికి విజయం సాధించడానికి అవకాశాలున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆర్థిక లాభాలు అనూహ్యంగా ఉంటాయి.
సింహ రాశి
విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగి సంతోషంగా ఉంటారు. ఆస్తికి సంబంధించిన వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి, పిల్లలనుంచి శుభవార్తలు అందుకుంటారు.
కుంభరాశి
విద్యార్థులు వారి చదవుపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో అద్భుత ఫలితాలను అందుకుంటారు. ఈ సమయం కూడా వారికి చాలా బాగుంది. ఉద్యోగస్థులకు కూడా శుభవార్తలున్నాయి. చదువు పూర్తిచేసుకున్నవారికి కంపెనీల్లో అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
మిథున రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. భగవంతుడి ఆశీస్సులు వారికి సంపూర్ణంగా లభిస్తాయి. మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం వ్యాయామం చేయాలి. ప్రయాణాలు చేస్తారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. పెళ్లయినవారు సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications