ఈ రాశులవారికి డబ్బుల మూటలను మోసుకొస్తున్న బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మిధున రాశిలో గురుగ్రహం సంచారం చేస్తుంది. మిధున రాశిలో బృహస్పతి సంచారం వివిధ రాశుల పైన సానుకూలమైన ప్రతికూలమైన ప్రభావాలను చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి గురు గ్రహ రాశి పరివర్తనం లబ్ధిని చేకూరుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధునరాశిలో బృహస్పతి సంచారం
ప్రస్తుతం మిధునరాశిలో గురు గ్రహ సంచారం సాగుతుంది. 2025లో, బృహస్పతి జనవరి నుండి జూన్ 8 వరకు మిథునరాశిలో ఉంటాడు. ఆపై జూన్ 9 నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.బృహస్పతి కర్కాటక రాశిలోకి వెళ్లి మిగిలిన సంవత్సరం అక్కడే ఉంటాడు.గురు గ్రహం తన తిరోగమన కాలాన్ని ముగించి ఫిబ్రవరి 4, 2025 న మిథునరాశిలో ప్రత్యక్షంగా నిలుస్తుంది. ఇక మిధునరాశిలో బృహస్పతి సంచారంతో లబ్ధిని పొందే రాశులు ఇవే..

Jupiter is carrying bundles of money for these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో బాగుంటుంది. గురు గ్రహ సంచారం వృషభ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది .ఈ సమయంలో మీరేం చేసినా కలిసి వస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా ఎదుగుతున్నారు. వృషభ రాశి వారికి ఇది వ్యాపార పరంగా కలిసి వస్తుంది.

సింహరాశి
గురు గ్రహ రాశి పరివర్తనం సింహరాశి జాతకులకు ఊహించిన ప్రయోజనాలను కలిగిస్తుంది. సింహ రాశి వారికి అనుకొని సంపద లభిస్తుంది. ఉద్యోగరీత్యా వీరు వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా ఉంటుంది. వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఇది సానుకూల ఫలితాలను ఇచ్చే సమయం.

మకర రాశి
మకర రాశి జాతకులకు ఈ సమయంలో గురు గ్రహ సంచారం కారణంగా కలిసి వస్తుంది. మకర రాశి జాతకులు గోల్డెన్ డేస్ ను చూస్తున్నారు. ఈ పీరియడ్ వీరికి ఉద్యోగాల విషయంలో లబ్ధిని చేకూరుస్తుంది. మకర రాశి వారికి ఊహించని సంపద వస్తుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+