మహాశివరాత్రి తర్వాత వీరింటికి డబ్బుల మూటలు మోసుకొస్తున్న బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అనేక ఖగోళ మార్పులకు కారణం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుదుడిని కమ్యూనికేషన్ కు, వ్యాపారానికి ప్రతీకగా చూస్తారు. అటువంటి బుధుడు దాదాపు 10 నెలల తర్వాత మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో బుధ సంచారం కొన్ని రాశుల వారి జీవితాలలో అద్భుతాలను చేస్తుంది.
మీనరాశిలో బుధ సంచారం
ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వారు ఫిబ్రవరి 27 నుండి అనేక శుభవార్తలు వింటారు. మహా శివరాత్రి తర్వాత ముఖ్యంగా నాలుగు రాశులవారికి కలిసి వస్తుంది. వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇక ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మేషరాశి
బుధ సంచారం కారణంగా మేషరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. మేషరాశి జాతకులు ఆస్తులు మరియు వాహనాలను కొనుగోలు చేయడంలో ఈ సమయంలో సక్సెస్ అవుతారు వీరి ఆదాయం పెరుగుదల ఉంటుంది ఆధ్యాత్మికంగాను పురోగతిని సాధిస్తారు.
వృషభ రాశి
బుద్ధ సంచారం కారణంగా వృషభ రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి వృషభ రాశి జాతకులు ముఖ్యంగా వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది వృషభ రాశి వారికి అనుకూలమైన సమయం.
కర్కాటక రాశి
బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు శుభవార్తలు వింటారు. ఆహ్లాదకరమైన సమావేశాలలో పాల్గొంటారు ఇది కర్కాటక రాశి జాతకుల ఆదాయాన్ని పెంచుతుంది ఈ సమయంలో వీరు అన్ని అన్ని విధాల శుభ ఫలితాలను పొందుతారు.
మకర రాశి
బుధ సంచారం కారణంగా మకర రాశి జాతకులకు కలిసి వస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయం మకర రాశి వారికి అదృష్ట సమయం
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications