ఆగస్ట్ 30 నుండి ఈ రాశులవారికి జాక్ పాట్.. మీరున్నారా?

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి గ్రహాలలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఒకడు. ఆగస్టు 30వ తేదీన సింహరాశిలోకి సంచారాన్ని ప్రారంభిస్తున్నారు. సింహరాశిలో సంచారం ఉంటుంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సింహరాశికి అధిపతి.

బుధ సంచారం.. లబ్ది పొందే రాశులు
బుధుడు సూర్యుడు మధ్య సఖ్యత ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి బుధుడు శుభ ఫలితాలను ఇస్తున్నాడు .ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 14వ తేదీ వరకు బుధ సంచారంతో లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

mercury transit into leo brings these zodiac signs wealth and health

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులు బుధ సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది వీరికి చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో కెరీర్ పురోభివృద్ధి అవకాశాలు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో బుధ సంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు వివిధ ఒప్పందాల నుండి లాభాలు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితి అపారంగా బలపడుతుంది. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు బుధ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. బుధ సంచారంతో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది . ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు రాశి వారికి ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇది ధనుస్సు రాశి వారికి అన్ని విధాల మంచి ఫలితాలను ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+