పదిరోజుల్లో వీరు పులిపంజా చీల్చి కోటీశ్వరులు అవుతారన్న శని, బుధులు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి అనేది అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుని శని దేవుడు, గ్రహాల రాకుమారుడు గా చెప్పుకునే బుధుడు మే 18వ తేదీన 45 డిగ్రీల వద్ద ఉండి అర్థ కేంద్ర యోగాన్ని సృష్టిస్తున్నారు.
అర్ధకేంద్ర యోగం
ఈ అర్థ కేంద్ర యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది. ఆయా రాశులవారు సంపన్నులు కాబోతున్నారు. వృషభ రాశి, కర్కాటక రాశి, మీనరాశి జాతకులు ముఖ్యంగా అర్ధ కేంద్ర యోగం కారణంగా కోటీశ్వరులు అవుతున్నారు. వీరు ఈ సమయంలో అన్నీ శుభావార్తలే వింటారు.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులు అర్థ కేంద్ర యోగం కారణంగా శుభవార్తలు వింటారు. శని, బుధులు ఏర్పరిచిన అర్థ కేంద్ర యోగం వృషభ రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వృషభ రాశి వారు అన్ని పనులను విజయవంతంగా చేసుకుంటారు. వీరి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి సంతోషం పెరుగుతుంది. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. వృషభ రాశి వారి వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి
శని బుధుల కారణంగా ఏర్పడే అర్థం కేంద్ర యోగం కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది . కర్కాటక రాశి జాతకులు చేపట్టిన అన్ని పనులు ఈ సమయంలో విజయవంతంగా పూర్తి అవుతాయి. మీరు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది.
మీనరాశి
శని , బుధుల కారణంగా ఏర్పడే అర్థ కేంద్ర యోగం మీన రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మీన రాశి వారి జీవితం ఈ సమయంలో సంతోషంగా ఉంటుంది. నూతన వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీన రాశి వారి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. అవివాహితులకు వివాహయోగం ఉంది. ఆత్మవిశ్వాసం ధైర్యంతో మీన రాశి వారు ఈ సమయంలో ముందుకు సాగుతారు. ఈ సమయంలో వీరికి సంపన్న యోగం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications