వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శని త్రయోదశి: శనీశ్వరుడి దోషం నుంచి విముక్తి చెందాలంటే ఏమి చేయాలంటే?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151

అక్టోబర్ 26వ తారీఖున శని త్రయోదశి. అదే రోజున ధనత్రయోదశి ఘడియలు కుడా ఉన్నాయి కాబట్టి మన పెద్దలు చెప్పిన ప్రకారం మనము చేసే దానం, ధర్మం, జపం, తపము, అక్షయము అవును అని పెద్దల వాక్కు ఇటువంటి మహత్తరమైన రోజునాడు శని త్రయోదశి సంభవించుట ఆ రోజు శనీశ్వర పూజ జరుపుకొనుట వలన అక్షయ ఫలితాన్ని పొందుతారు.

ఏల్నాటి శని నడుస్తున్న వృశ్చిక రాశి వారు

వృశ్చిక రాశిలో ఈ క్రింద తెలిపిన నక్షత్ర పాదాల వారు ఉంటారు.

విశాఖ 4వ పాదం
అనూరాధ 1 2 3 4 పాదాలు
జ్యేష్ట 1 2 3 4 పాదాలు

Shani Trayodashi poojas details

ధనుస్సు రాశిలో ఈ క్రింద తెలిపిన నక్షత్ర పాదాల వారు ఉంటారు.

మూల 1 2 3 4 పాదాలు
పూర్వాషాఢ 1 2 3 4 పాదాలు
ఉత్తర 1వ పాదం

మకర రాశిలో ఈ క్రింద తెలిపిన నక్షత్ర పాదాల వారు ఉంటారు.

ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు
శ్రవణం 1 2 3 4 పాదాలు
ధనిష్ట 1 2 పాదాలు

అష్టమ శని నడుస్తున్న వారు :-

వృషభ రాశిలో ఈ క్రింద తెలిపిన నక్షత్ర పాదాల వారు ఉంటారు.

కృత్తిక 2 3 4 పాదాలు
రోహిణి 1 2 3 4 పాదాలు
మృగశిర 1 2 పాదాలు

అర్ధాష్టమ శని నడుస్తున్న వారు :-

కన్యా రాశిలో ఈ క్రింద తెలిపిన నక్షత్ర పాదాల వారు ఉంటారు.

ఉత్తర 2 3 4 పాదాలు
హస్త 1 2 3 4 పాదాలు
చిత్త 1 2 పాదాలు

English summary
Shani Trayodashi pooja's organised on Shani Trayodashi. There are some Shaneeshwara Poojas to come out from difficulties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X