త్వరలోనే మాలవ్య రాజయోగం ప్రకటించింది వీరికి కుబేరయోగం!!

విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ మాసంలో చేసే సంచారం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తాడు. తులారాశికి పాలక గ్రహమైన శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించడం చాలా రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. తులా రాశిలో శుక్ర సమయంలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
శుక్రుడు ఏర్పరిచిన మాలవ్య రాజయోగంతో మేషరాశి జాతకులకు కలిసొస్తుంది.మేషరాశి జాతకులు ఈ సమయంలో తమ కార్యాలయంలో అపారమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు అనేక ఒప్పందాల నుండి లాభాలను పొందుతారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, నూతన ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా సరే విజయం వరిస్తుంది.

Soon Malavya Rajyoga announced Kuberayoga for these zodiac signs

తులారాశి
తులా రాశి వారి లగ్న గృహంలో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల తులా రాశి జాతకులకు గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి పరిష్కారం దొరుకుతుంది. ఆదాయ వనరులు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. తులారాశి జాతకులు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. తులారాశి వారి ప్రేమ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. జీవితభాగస్వామితో చాలా సంతోషంగా జీవిస్తారు.

ధనుస్సు రాశి
శుక్రుడు ధనస్సు రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తాడు. మాలవ్య రాజయోగంతో ధనస్సు రాశి వారికి అపరిమితమైన సంపదలను ఇస్తాడు. ఈ సమయం ధనస్సు రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారుల మన్ననలు పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది.నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అన్ని విధాలా ఈ సమయం అదృష్ట సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+