మాలవ్య రాజయోగంతో ఈ రాశులవారంతా జమిందారులే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలనుగుణంగా సంచరిస్తుంటాయి. దీనివల్ల శుభ యోగాలతోపాటు అశుభ యోగాలు కూడా ఏర్పడతాయి. వీటి ప్రభావం భూమితోపాటు మానవుడి వ్యక్తిగత జీవితంపై పడుతుంది. నవంబరులో శుక్రుడు తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. మూడు రాశులవారికి ఈ రాజయోగం ఊహించని ధనలాభాలను కలగజేయనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి : ఈ రాశికి శుక్రుడు అధిపతి. జాతకుడి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఊహించనిరీతిలో ఆర్థిక లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతారు. జీవిత భాగస్వామి సలహా తీసుకొని చేసిన ప్రతి పని విజయవంతమవుతుంది. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా గెలుపొందుతారు. భాగస్వామ్యంతో చేసే పనుల నుంచి లాభాలు వస్తాయి.

these zodiac sign people are very lucky due to malavya rajyoga 2023

మకర రాశి : ఉద్యోగంలో, వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. జీవనోపాధి రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక లాభంతోపాటు కార్యాలయంలో మంచి పురోగతి కనపడుతుంది. వ్యాపారంలో లాభాలనుందుకుంటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేసేచోట సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు.

కుంభ రాశి : అదృష్టం తోడుంటుంది. చిన్న లేదంటే పెద్ద ప్రయాణాలుంటాయి. ఈ ప్రయాణాలు కూడా ప్రయోజనాన్ని కలగజేస్తాయి. ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో డబ్బు పొందుతారు. దీనివల్ల సంతృప్తి కలుగుతుంది. అలాగే వైవాహిక, ప్రేమ సంబంధాల్లో మాధుర్యాన్ని చవిచూస్తారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+