పూర్వాభాద్ర 1లోకి రాహువు... ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి

నవగ్రహాల్లో రాహువు ఛాయా గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. అయితే రాహువు, కేతువు అంటే అందరూ భయపడతారుకానీ అవి మంచి కూడా చేస్తాయి. వచ్చే నెల 21వ తేదీన రాహువు పూర్వాభాద్ర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించనున్నాడు. ఈ స్థానానికి బృహస్పతి అధిపతి. గురువు, రాహువు వల్ల కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

తులా రాశి
ఉద్యోగులకు పదోన్నతి ఉంది. కుటుంబ జీవితం మధురంగా సాగుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది. వ్యాపారస్తులకు వారి భాగస్వాముల నుంచి మంచి సహకారం అందుతుంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఏ పనినైనా చాలా సులువుగా పూర్తిచేస్తారు.

These zodiac signs will achieve success in whatever they undertake in September month

కుంభ రాశి
ఊహించని రీతిలో ఈ రాశివారికి లాభాలు కలుగుతాయి. ప్రేమ సంబంధాల్లో బాగా దగ్గరవుతారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా బాగుంది. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. అవి లాభసాటిగా మారతాయి.

మేష రాశి
మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి. పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చే నెల 21వ తేదీ తర్వాత ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది.

వృషభ రాశి
ఇంట్లోను, బయట కూడా ఆనందకరమైన వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఈ సమయంలో ఏ పని చేసినా ఆర్థిక లాభాలు కలుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలన్నీ అనుకూలంగా వస్తాయి. సెప్టెంబరు నెలలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+