102 ఏళ్ళ తర్వాత అరుదైన యోగంతో ఈ రాశులవారికి మొదలైంది సిరుల పంట!

గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారం కారణంగా కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమికి అరుదైన రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

అరుదైన యోగంతో ఈ రాశులకు మేలు
పుష్యమాసం పౌర్ణమి రోజున కుంభమేళా ప్రారంభమైన అరుదైన ఘట్టం రోజునే గ్రహ మండలంలో ఏర్పడిన రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. జనవరి 13 వ తేదీన పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రంతో కలవడం కారణంగా మూడు రాశుల వారి జీవితాలు ప్రకాశిస్తున్నాయి. 102 ఏళ్ల తర్వాత ఏర్పడిన ఈ అరుదైన రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

these zodiac signs will get wealth with auspicious yoga with pushya pournami after 102 years

సింహరాశి
102 ఏళ్ల తర్వాత పుష్య మాసం పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం కలయిక వల్ల ఏర్పడిన రాజయోగంతో సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. ఇప్పటి నుండి సింహ రాశి వారికి సమాజంలో అనుకొని గౌరవం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఆకస్మిక ధన లాభం వస్తుంది పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది.

కన్యారాశి
కన్యా రాశి వారికి పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్ర యుక్తంతో ఏర్పడిన రాజయోగం కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయం బంగారం కంటే గొప్ప సమయం. ఇప్పటి నుండి వీరికి అదృష్టం మొదలైంది.

వృషభ రాశి
వృషభ రాశి వారు పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్ర యుక్తంతో ఏర్పడిన రాజయోగం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి అనుకోని డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ఇది మంచి సమయం. ఈ రాశుల వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారులు భారీ లాభాలను ఆర్జిస్తారు. ఇది వృషభ రాశి వారికి అన్ని విధాలా లబ్ది చేకూరే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+