త్వరలో శక్తివంతమైన నవ పంచమ రాజయోగంతో వీరికి లాటరీ ఖాయం

వేద జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహానికి, బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని దేవుడు కర్మలకు అధిపతి, న్యాయదేవత, క్రమశిక్షణ నేర్పే దేవుడు. ఇక బుధుడు గ్రహాల రాకుమారుడు, కమ్యూనికేషన్ కు ప్రతినిధి. ఇటువంటి శని, బుధులు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది.

నవ పంచమ రాజయోగం.. అదృష్ట రాశులు
దృక్ పంచాంగం ప్రకారం అక్టోబర్ 26వ తేదీన ఉదయం 2:44 నిమిషాలకు ఈ నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

They are sure to win the lottery with the powerful Nava Pancham RajYoga coming soon

మిధున రాశి
నవ పంచమ రాజయోగం మిధున రాశి జాతకులకు అనేక విధాలుగా కలిసివస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. మిధున రాశి జాతకులు ఎదుగుదలను చూస్తారు. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం కలుగుతుంది. మిధున రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మకర రాశి
నవ పంచమ రాజయోగం మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టుల పైన పనిచేస్తారు. వీరి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కుంభరాశి
నవ పంచమ రాజయోగం కారణంగా కుంభ రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. కుంభ రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇది కుంభ రాశి వారికి కలిసి వచ్చే సమయం.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+