
vastu tips: ఇల్లు ఆనందంగా ఉండాలంటే ఇలా ఉంచుకోండి.. ఆపై తేడా మీరే చూడండి!!
ఇంటికి వాస్తు పాటిస్తే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. వాస్తు నియమాల ప్రకారం ఇల్లు సర్దుకున్నా, ఇంట్లో వస్తువులను పెట్టుకున్నా మంచి ఫలితం ఉంటుంది. వాస్తు మనిషి యొక్క ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ప్రశాంత జీవనాన్ని నిర్దేశించడం కోసం నిర్ణయించబడింది. ఈ క్రమంలోనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఇంటిని ఏ విధంగా పెట్టుకోవాలి వంటి అంశాలను వాస్తు శాస్త్రం నిర్దేశించింది. ఇక వాస్తు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఇల్లు ఎలా ఉంటే ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకుందాం.

ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఇల్లు
ఎప్పుడు
శుభ్రంగా
ఉండాలి.
ఇంట్లోని
గదులలో
ఏమూల
లోనూ
బూజు
ఉండకూడదు.
ఇంటి
కిటికీలు,
తలుపులు
దుమ్ము,
ధూళి
పట్టి
అశుభ్రంగా
ఉండకూడదు.
ఇంట్లోని
ప్రతి
రూమ్
లో
వస్తువులు
చక్కగా
అమరికగా
సర్దబడి
ఉండాలి.
ఎలా
పడితే
అలా
గుట్టలుగుట్టలుగా
పడేయకూడదు.
ఇక
బెడ్
రూమ్
లో
బట్టలు
షెల్ఫ్
లో
నీట్
గా
సర్ది
పెట్టాలి.
బట్టలను
ఇష్టమొచ్చినట్టు
అల్మరాలలో
కుక్కకూడదు.

పాడైన వస్తువులు, చిరిగిన బట్టలు ఉండరాదు
ఇంటిలోని
ప్రతి
గదిలోనూ
పాడైపోయిన
వస్తువులను
ఉంచకూడదు.
చిరిగిపోయిన
బట్టలను,
విరిగిపోయిన
వస్తువులను,
తుప్పు
పట్టి
పోయిన
సామాన్లను
ఇంట్లో
ఉంచుకోవడం
మంచిది
కాదు.
ఏ
గదిలోనూ
మురికి
లేకుండా
చూసుకోవాలి.
ఇంట్లోని
ప్రతి
గదిలోనూ
ఎక్కడ
వాటర్
లీకేజీ
లేకుండా
చూసుకోవాలి.
ఇల్లు
ఎప్పుడూ
ఫ్రెష్
గా
కనిపించాలి.
గాలి,
వెలుతురు
ధారాళంగా
వచ్చేలా
తలుపులు
కిటికీలు
తెరిచి
ఉంచాలి.
చీకటి
గదిలా
ఇంటిని
ఉంచడం
నెగిటివ్
ఎనర్జీ
ని
తీసుకువస్తుంది.
కాబట్టి
ఇంట్లో
పాజిటివ్
ఎనర్జీ
కోసం
ఎప్పుడూ
వెలుతురు
ఉండేలా
చూసుకోవాలి.

పాజిటివ్ ఎనర్జీ కోసం ఈ పనులు చెయ్యండి
ఇక
ఇంట్లో
పాజిటివ్
ఎనర్జీ
ఉండాలంటే
ఎట్టి
పరిస్థితులలోనూ
ఇంట్లో
ముళ్ళ
మొక్కలు
ఉంచకూడదు.
ముళ్ళ
మొక్కలు
పెంచితే
ఇంట్లో
ఉండే
ప్రశాంతమైన
వాతావరణం
దూరం
అవుతుందట.
విరిగిపోయిన
ఫర్నిచర్
ను,
పాడైపోయిన
పదార్థాలను
ఇంట్లో
ఉంచుకోవడం
మంచిది
కాదు.
ఇక
ఇంట్లోకి
వచ్చే
ఎంట్రెన్స్
లో
కూడా
చెప్పులు
పెట్టడం,
చెత్తాచెదారం
జమ
చేయడం,
చీపుర్లు,
చాటలు
పెట్టడం
చేయకూడదు.
ఇంట్లోకి
వచ్చే
ఎంట్రన్స్
కూడా
ఎప్పుడూ
శుభ్రంగా
ఉండాలి.

ఇల్లు ఎప్పుడూ ఫ్రెష్ గా, సుగంధ భరితంగా ఉండాలి
ఇక
ఇంట్లో
పాజిటివ్
ఎనర్జీ
ఉండాలంటే
ఇంట్లో
పగిలిపోయిన
ఫోటో
ఫ్రేమ్
లను
పెట్టుకోకూడదు.
ఒకవేళ
ఫోటో
ఫ్రేమ్
ఫ్రేమ్
లు
పెట్టుకుంటే
అవి
సంతోషాన్ని
కలిగించేవిగా,
ఆహ్లాదాన్ని
ఇచ్చేవిగా
ఉండాలి.
యుద్ధాలు,
గొడవలు,
బాధ,
ఏడుపు
తదితర
నెగటివ్
ఎనర్జీ
ఇచ్చే
అంశాలకు
సంబంధించిన
ఫోటో
ఫ్రేమ్
లు
పెట్టకూడదు.
ఇల్లు
ఫ్రెష్
గా
ఉండాలంటే
ఇంటి
లోపల
అగరవత్తుల
ధూపం
కానీ,
కర్పూరంతో
హారతి
గాని,
సాంబ్రాణి
పొగ
కానీ
వేస్తూ
ఉండాలి.
ఇంట్లో
సువాసన
నింపే
రూమ్
ఫ్రెష్
నర్
లను
ఉపయోగించినప్పటికీ
ఇల్లు
ఆహ్లాదంగా
ఉంటుంది.
ఇవన్నీ
చిన్న
చిన్న
విషయాలు
అయినప్పటికీ,
ఈ
చిన్నచిన్న
వాస్తు
చిట్కాలను
పాటిస్తే
ఇల్లు
ఆనందంగా
ఉంటుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.