vastu tips: పేదరికం పోవాలంటే ఇంట్లో ఈ 5 చెట్లు పెంచండి!!

చాలా మంది ఎంత కష్టపడినా తగిన ఫలితం లేక ఆర్ధిక ఇబ్బందులతో పేదరికంతో బాధ పడుతూ ఉంటారు. అలాంటివారు వాస్తు దోషాల వల్లే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయని గుర్తించాలి. అయితే వాస్తు దోషాలను తొలగించటంలో ఆర్ధిక ఇబ్బందుల నుండి కాపాడటంలో కొన్ని చెట్లు బాగా పని చేస్తాయి. మొక్కలు ఇంటికి అందాన్ని ఇవ్వటమే కాకుండా శ్రేయస్సుకు ప్రతీకగా నిలుస్తాయి.

కొన్ని మొక్కలు ఆర్ధిక కష్టాలను తొలగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో 5 చెట్లు ఉంటే ఆ ఇంట్లో నుండి పేదరికం పారిపోతుంది. అలాంటి చెట్లలో ముందు చెప్పాల్సింది మనీ ప్లాంట్. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనవర్షం కురుస్తుంది. సంపదకు, శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంత అదృష్టం కలిసొస్తుంది.

Vastu tips: To get rid of poverty, grow these 5 trees at home

ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో దానిమ్మ చెట్టు ఒకటి. దానిమ్మ చెట్టును పెంచుకుంటే ఇంటికి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మరో ముఖ్యమైన చెట్టు వెదురు చెట్టు.వెదురు చెట్టు ఇంట్లో ఉంటే చాలా కలిసొస్తుంది. వెదురు చెట్టుతో సంపద, శ్రేయస్సు కలుగుతుంది. వెదురు చెట్టు ఇంటి ముందు ఉంటే మేలు జరుగుతుంది.

ముఖ్యంగా ఈశాన్య దిశలో ఈ మొక్కను పెంచితే బాగా కలిసొస్తుంది. ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచటం కూడా బాగా కలిసొస్తుంది. ఇంట్లో గుమ్మడి చెట్టును పెంచటం వల్ల జీవితంలో ఆర్ధిక బాధలు తొలగిపోతాయి.ఇంట్లో పెంచుకోవాల్సిన చెట్లలో మారేడు చెట్టు ఒకటి. మారేడు చెట్టు పెంచటం వల్ల శుభాలు కలుగుతాయి.కష్టాలు తొలగిపోతాయి.

మత విశ్వాసాల ప్రకారం శివుడు మారేడు చెట్టులో నివసిస్తాడు. మారేడు చెట్టు శివుడికి అత్యంత ప్రీతికరమైనది. కనుక ఇంటిని స్వయంగా శివుడే పర్యవేక్షిస్తాడు అని చెప్తారు. ఈ 5 చెట్లు ఇంట్లో పెంచితే పేదరికం దూరం అవుతుంది. ఆర్ధిక లాభాలు కలుగుతాయి. అయితే వీటిని సరైన వాస్తు దిశలలో పెట్టటం అవసరం అని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+