రాసి పెట్టుకోండి.. అద్భుత యోగంతో ఈ రాశులవారికి అఖండ ధనయోగం!

2025 సంవత్సరంలో మౌని అమావాస్య చాలా ప్రత్యేకమైనదని చెప్పుకున్నాం. మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో వచ్చిన ఈ మౌని అమావాస్య ముఖ్యమైన ఖగోళ పరిణామాలకు కూడా వేదిక అయింది నిన్న మౌని అమావాస్య రోజున అత్యంత శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది.

అర్ధకేంద్ర రాజయోగం
శని బుధుడుతో కలవడం వల్ల ఏర్పడిన ఈ రాజయోగం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారు అర్థకేంద్ర రాజయోగ ప్రభావంతో సానుకూల ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

With this miraculous yoga immense wealth has begun for these zodiac signs

మేషరాశి
శని, బుధ గ్రహాల వల్ల ఏర్పడిన అర్థకేంద్ర రాజయోగంతో మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి. మేషరాశిలో శని పదకొండవ స్థానంలో, బుధుడు దశమ స్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. వృత్తి జీవితం సానుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఉంటుంది. వీరికి ఈ సమయంలో వాక్చాతుర్యం కలిసొస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని, బుధ గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడిన అర్థకేంద్ర రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. బుధ, శని గ్రహాలు, కర్కాటక రాశి వారి జీవితంలో మంచి మార్పులకు కారణమవుతున్నారు. జాయింట్ వెంచర్ల లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోరిక తీరుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి
మకర రాశి వారికి అర్ధ కేంద్ర రాజయోగం కారణంగా అపారమైన విజయాలు కలుగుతాయి. ఈ యోగం కారణంగా ఈ రాశికి చెందిన వారికి వివిధ రకాలుగా ఆదాయం వస్తుంది. కార్యాలయంలో పనిచేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను ఆశించవచ్చు. వారి వివిధ మార్గాలలో విజయ పథాన్ని చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశి వారి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+