విఎస్‌ఎన్‌ఎల్‌కు ఆల్కాటెల్‌ నెట్‌వర్క్‌

బెంగుళూరు:విదేశీసంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌కోసం దేశవ్యాప్తంగా ఎటిఎం బేస్డ్‌ నెట్‌వర్క్‌ను ఆల్కాటెల్‌ ఏర్పాటు చేస్తుంది. ఈ కొత్త నెట్‌వర్క్‌ వల్ల విఎస్‌ఎన్‌ఎల్‌ ఫిక్స్‌డ్‌లైన్‌ వాయిస్‌, డేటా సర్వీసులను అందజేయడంతో పాటు మల్టీమీడియా సర్వీసులను కూడా అందజేయగలుగుతుంది.

కోట్లాది రూపాయల విలువైన ఈ కాంట్రాక్టును తీవ్రమైన పోటీ మధ్య ఆల్కాటెల్‌ దక్కించుకున్నది. కొత్త నెట్‌వర్క్‌ను ఆల్కాటెల్‌ 5620 నెట్‌వర్క్‌ మానేజర్‌ ద్వారా నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+