సంక్షోభంలో షేర్‌ఖాన్‌డాట్‌కామ్
ముంబాయి: ఇ-ట్రేడింగ్ నిర్వహిస్తున్న అతికొద్ది కంపెనీల్లోనే అనతికాలంలోనే ప్రముఖస్థానాన్ని సంపాదించిన షేర్‌ఖాన్‌డాట్‌కామ్ సంక్షోభంలో చిక్కుకున్నట్టుగా తెలిసింది.
ముంబాయికి చెందిన ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎస్‌ఎస్ కాంతిలాల్ ఈశ్వర్‌లాల్ సెక్యురిటీస్ షేర్‌ఖాన్ డాట్ కామ్‌ను ప్రమోట్ చేసింది. షేర్‌కాన్ దైనందిన వ్యవహారాలను చూస్తున్న మానేజ్‌మెంట్ టీమ్‌తో బ్రోకింగ్ సంస్థకు వచ్చిన విభేదాల వల్ల ఒక్కసారిగా టీమ్‌ను తొలిగించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications