డి.ఎం.కె ఎమ్మెల్ల్యేపెరుమాళ్ మృతి
చెన్నయ్‌ః డి.ఎం.కె ఎమ్మెల్ల్యే వి.పెరుమాళ్ సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. చెన్నయ్ లోనిసైదాపేట్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నపెరుమాళ్ ఆదివారం జరిగిన హింసాకాండ సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారు. సోమవారం ఉదయం ఆయన మరణించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
54 ఏళ్ళపెరుమాళ్ కు భార్య, కుమార్తె ఉన్నారు. డిఎంకె కార్మికసంఘమైన లేబర్ ప్రోగ్రెసిప్ ఫ్రంట్ కు పెరుమాళ్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
- డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
- ఉద్రిక్తతో అట్టుడుకుతున్న చెన్నయ్
- చెన్నయ్‌హింసపై అట్టుడికిన పార్లమెంటు












Click it and Unblock the Notifications