హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో పేలుడు పదార్థాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌విమానాశ్రయంలో ఓ వదిలి వెళ్లిన బ్యాగును పోలీసులు గురువారంనాడుస్వాధీనం చేసుకున్నారు. అందులో బట్టలు తప్ప ఏమీ లేవని పోలీసులుఅంటున్నట్లు ఒక స్థానిక దిన పత్రిక రాసింది. పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలుస్తోందని కూడా ఆ పత్రిక రాసింది.

ఆ పత్రిక కథనం ప్రకారం- ఆ బ్యాగును మహిళవిమానాశ్రయంలో వదిలిపెట్టి ముంబాయికి విమానంలో వెళ్లింది. ఆ తర్వాత అనుమానంతో పోలీసులు అక్కడ ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. సిటీ పోలీసు బృందం ఒకటి గురువారం సాయంత్రం ముంబాయికి బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్‌ పోలీసులుఅందించిన సమాచారం మేరకు ముంబాయి పోలీసులు ఆస్త్రీని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గురించి ఏ స్థాయి పోలీసు అధికారి కూడాపెదవి విప్పడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+