యూనిలివర్‌ కంపెనీతో సత్యం టై ఆప్‌

హైదరాబాద్‌ః సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ యూనిలివర్‌ గ్రూప్‌ కంపెనీ లివర్‌ ఫాబరేజ్‌ హోమ్‌ అండ్‌ పర్సనల్‌ కేర్‌ -ఇ డివిజన్‌ (హెచ్‌పిసి-ఇ)తో మూడేళ్ల పాటు అమల్లో వుండే డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం కింద బ్రిటన్‌లో ఆన్‌సైట్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసులను లివర్‌ ఫాబరెజ్‌కు సత్యం అందజేస్తుంది.

అదే విధంగా ఇండియాలో ఆఫ్‌ షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను డెవలప్‌చేస్తుంది.హెచ్‌పిసి ఇ డివిజన్‌ 33 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తూ ఏటా 440 కోట్ల యూరోలను సంపాదిస్తున్నది. ఈ డివిజన్‌కు కంప్యూటర్‌ ప్రొగ్రామింగ్‌, కన్సల్టింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, కస్టమైజేషన్‌ వంటి సమస్త సర్వీసులను సత్యం కంప్యూటర్స్‌ అందజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+