వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృషి ఆస్తులపై ఆరా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కృషి బ్యాంకు చైర్మన్‌, బాంక్‌ డైరెక్టర్ల ఆస్తులపై సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ స్థిరాస్తులు వున్నదీ అధికారులు తెలుసుకుంటున్నారు. స్థిరాస్తులతో పాటు చరాస్తుల వివరాలు కూడా లాగుతున్నారు.

బ్యాంకు చైర్మన్‌ వెంకటేశ్వరరావు సొంత గ్రామంలోనూ ఆయన అత్తగారి ఊళ్లో, చుట్టుపక్కల గ్రామాల్లో వున్న ఆస్తులవివరాలను అధికారులు సేకరించారని తెలిసింది. ఆస్తుల్లో అత్యధిక భాగం వెంకటేశ్వరరావు తల్లితండ్రులపేరుమీద వున్నట్టుగా చెబుతున్నారు. వెంట్రప్రగడలోని ఒక బ్యాంకులో వెంకటేశ్వరరావు కుటుంబానికి చెందిన లాకర్‌ను పోలీసులుసీజ్‌ చేశారు.

ఇదిలా వుండగా బుధవారం నాడు లొంగిపోయిన కృషి బ్యాంకు డైరెక్టర్లు డేవిడ్‌ దీనా చక్రవర్తి, సతీష్‌లను ఈ నెల 12 వరకు సిఐడి కస్టడీలో వుంచాల్సిందిగా మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.

  • కృషిబ్యాంకు స్కామ్‌ వార్తా కదంబం
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X