12 మంది బొగ్గు గని కార్మికుల మృతి
పాట్నా: జార్ఖండ్‌లోని ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఇసిఎల్) లాల్మిషియా బొగ్గు గనుల్లో అక్రమంగా బొగ్గు తీయడానికి వెళ్లిన 12 మంది కార్మికులు మృతి చెందారు.
గనుల గోడలు కూలడంతో ఈ కార్మికులు మృతి చెందినట్లు గొడ్డ పోలీసు సూపరింటిండెంట్ డాక్టర్ బల్జీత్ చెప్పారు. ఈ ప్రమాదం ఇసిఎల్ పరిధిలోని గనుల్లో అక్రమ బొగ్గు తవ్వకాలు ఎక్కువగా ప్రాంతంలో జరిగింది. ఈ గనుల్లోకి కార్మికులు ఎలా ప్రవేశించారనేది తెలియడం లేదు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications