కాబూల్‌ః ఆఫ్ఘనిస్తాన్‌ లో నార్తరన్‌ అలయెన్స్‌సేనల జైత్రయాత్ర కొనసాగుతున్నది. దీపావళి రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అలయెన్స్‌సేనలు కీలకమైన కాంధహార్‌ ను కైవసం చేసుకున్నాయి. తజకిస్తాన్‌ లోని ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి ఈఅంశాన్ని వెల్లడించారు.కాంధహార్‌ లో తాలిబన్లు భూతద్దం వేసినా కనిపించలేదని... పట్టణ ప్రజలు నార్తరన్‌ అలయెన్స్‌సేనలకు స్వాగతం పలికారని దుషాన్‌ బే నుంచి నార్తరన్‌ అలయెన్స్‌ ప్రవాస ప్రభుత్వ ప్రతినిధి కహిక్మత్‌ వెల్లడించారు.

కాబూల్‌ః ఆఫ్ఘనిస్తాన్‌ లో నార్తరన్‌ అలయెన్స్‌సేనల జైత్రయాత్ర కొనసాగుతున్నది. దీపావళి రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అలయెన్స్‌సేనలు కీలకమైన కాంధహార్‌ ను కైవసం చేసుకున్నాయి. తజకిస్తాన్‌ లోని ఆఫ్ఘనిస్తాన్‌ రాయబారి ఈఅంశాన్ని వెల్లడించారు.
కాంధహార్‌ లో తాలిబన్లు భూతద్దం వేసినా కనిపించలేదని... పట్టణ ప్రజలు నార్తరన్‌ అలయెన్స్‌సేనలకు స్వాగతం పలికారని దుషాన్‌ బే నుంచి నార్తరన్‌ అలయెన్స్‌ ప్రవాస ప్రభుత్వ ప్రతినిధి కహిక్మత్‌ వెల్లడించారు.

కాబూల్‌, కాంధహార్‌ పట్టణాలు అలయెన్స్‌ వశం కావడం.... తాలిబన్లు ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా పలాయనం చిత్తకించడంతో అమెరికా మనసు కీడు శంకిస్తున్నది.శత్రుశేషం రుణశేష ుగలకూడదనేది రాజనీతి. పలాయనం చిత్తగించిన తాలిబన్లు భష్యత్తులో ఏ ఉపద్రవం సృష్టిస్తారనేది ప్రశ్నార్ధకం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+