ఇస్లామాబాద్‌ః ఉప్పెనలా రుచుకుపడుతున్న అఎn్గానిస్తాన్ శరణార్ధులు పాకిస్తాన్ పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నార్తర్న్ అలయన్స్ సాధిస్తున్న జయాలతో వేలసంఖ్యలో అఎn్గాన్‌పౌరులు, తాలిబన్ల సానుభూతిపరులు పాకిస్తాన్ దిశగా పారిపోతున్నారు.
వరదలా వచ్చిపడుతున్న శరణార్ధులను ఆపడానికి పాకిస్తాన్ పెద్దసంఖ్యలో స్కౌట్స్‌ను సరిహద్దుల్లో మొహరించింది. పాకిస్తాన్, అఎn్గానిస్తాన్ మధ్య వున్న 2500 కిలోdుటర్ల సరిహద్దు పొడవునా పాకిస్తాన్ సేనలు మొహరించి వున్నాయి. ఇప్పటికే 20 లక్షల మంది అఎn్గాన్ పౌరులు పాకిస్తాన్‌లో వున్నారు. మరో 15 లక్షల మంది పాక్‌లోకి చొచ్చుకుపోవడానికి సిద్ధంగా వున్నట్టుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
