ఎస్‌సి,ఎస్‌టి కుషన్ ఏర్పాటు
హైదరాబాద్‌ః జస్టిస్ పున్నయ్య కుషన్ సిఫారసుల ఆధారంగా సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్‌న్యాయమూర్తి సారథ్యంలో అయిదుగురు సభ్యులతో ఎస్‌సిఎస్‌టి కుషన్ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ కుషన్ నియమానికి రాష్ట్రపతి ఆమోదం కోరాలని సోమవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.కుషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నారు. బిల్లును వచ్చే డిసెంబర్ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెడుతారు.
ఈ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వరాలను మంత్రి శివప్రసాద్ లేకరులకు వరించారు. వచ్చే జనవరిలో నిర్వహించనున్న బలహీనవర్గాల జన్మభూు నాటికి కుషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భాస్తున్నదని ఆయన చెప్పారు. 1948 ఫ్యాక్టరీల చట్టం, 1947 పారిశ్రాుక వాదాల చట్టానికి పలు సవరణలను సూచిస్తూ కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని కూడానిర్ణయించారు. మహిళా ఉద్యోగులు నైట్‌షిప్టుల్లో పనిచేయడానికి అనుమతినివ్వాలని, కొన్ని రకాల సంస్థలకు వాదాలనుంచి ునాహాయింపు నివ్వాలని ప్రభుత్వం కోరుతున్నది.
గ్లోబలైజేషన్, నూతన పారిశ్రాుక ధానాలకు అనుగుణంగా ఫ్యాక్టరీల చట్టం, పారిశ్రాుక వాదల చట్టంలో మార్పులు అనివార్యమని మంత్రివర్గం అభిప్రాయపడింది. సింగరేణి కాలరీస్‌కు చెందిన 663 కోట్ల రూపాయల బకాయిలను మాఫీ చేయాలని కూడా కేంద్రాని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఫెడ్‌కాన్‌లో 65 మందికి ఆర్‌ఎస్ ఇవ్వాలని చిత్తూరు సహకార చక్కెర ుల్లుకు 4.5 కోట్ల రూపాయల ఆర్ధిక సాయంఅందజేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications
