కోల్‌కతాః ప్రముఖ మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ క్రికెట్‌ క్రీడనుంచి తనకుతానుగా ధించుకున్న ప్రవాసానికి స్వస్తి చెప్పారు. 2003 వరల్డ్‌ కప్‌ కోసం బిసిసిఐ ఏర్పాటు చేస్తున్న పేస్‌బౌలర్ల శిక్షణ శిబిరానికి సారథ్యం వహించేందుకు కపిల్‌ అంగీకరించారు.


బిసిసిఐ అధ్యక్షుడు దాల్మియాతో చర్చల అనంతరం కపిల్‌ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫాస్ట్‌బౌలర్లను తర్ఫీదు చేయడానికి కపిల్‌అంగీకరించారని దాల్మియా చెప్పారు. భారతీయ క్రికెట్‌కు ఇది శుభపరిణామమని ఆయనపేర్కొన్నారు. మ్యాచ్‌ఫిక్సింగ్‌కు సంబంధించిన ఆరోపణలతో తీవ్రంగా బాధపడిన కపిల్‌ క్రికెట్‌నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించిన షయం దితమే. మరో మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాగర్‌ ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసిన కుషన్‌ కపిల్‌ను నిర్దోషిగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+