కైకలూరుః దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే మసుగులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పోటో పౌరహక్కులను కాలరాస్తుందని సిఎల్‌పి నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మర్శించారు. సోమవారం నాడు కృష్ణాజిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు.


ఈ సందర్భంగా లేకరులతో మాట్లాడుతూ, పోటోను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ చట్టం సామాన్యుల పాలిట షసర్పమని ఆయన చెప్పారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించే షయంలో తెలుగుదేశం ప్రభుత్వంఘోరంగా ఫలమైందని రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో తాము జరుపుతున్న పర్యటనలో ఈ షయాన్ని ఎక్కడికక్కడ సాక్ష్యాలతో సహా ఎండగడుతున్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+