కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోపీపుల్స్‌వార్ నక్సలైట్లు ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎఎస్‌ఐ)ని హత్య చేశారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోపీపుల్స్‌వార్ నక్సలైట్లు ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎఎస్‌ఐ)ని హత్య చేశారు.
కరీంనగర్ జిల్లా dణవంక మండలం నర్సింగాపురం వద్దపీపుల్స్‌వార్ నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో బుధవారం ఎఎస్‌ఐ కుమారస్వాు మృతి చెందాడు. నర్సింగాపురంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో పంచనామా చేయడానికి కానిస్టేబుల్‌తో పాటు వెళ్తున్న ఎఎస్‌ఐ కుమారస్వాుపైపీపుల్స్‌వార్ నక్సలైట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఎఎస్‌ఐ మరణించగా కానిస్టేబుల్ తప్పించుకున్నాడు.

Click it and Unblock the Notifications