హైదరాబాద్: మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గుడివాడ గుర్నాథరావుగురువారం ఇక్కడ మృతి చెందారు. ఆయన మూత్ర పిండాల వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ఆరు నెలలుగా ఆయన మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు.
State
-Staff
By Staff
గుర్నాథరావు 1989 ఎన్నికల్లో శాఖ పట్నం జిల్లాపెందుర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆయన రాష్ట్ర సాంకేతిక ద్యా మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కుటీ(పిసిసి) ఉపాధ్యక్షుడిగా వున్నారు. ఆయన మృతికి పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం ప్రకటించార