సోనియాకు కోర్టు నోటీసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. మరో 20 మంది అఖిల భారత కాంగ్రెస్ కుటీ(ఎఐసిసి) సభ్యులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
మార్చి 2000లో జరిగిన బెంగుళూర్‌ప్లీనరీ సమావేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) పరువుకు భంగం కలిగించే తీర్మానం చేశారనే ఆరోపణపై కోర్టు వారికి ఈ నోటీసులు జారీ చేసింది.సోనియాతో పాటు ఎఐసిసి సభ్యులకు నోటీసులు జారీ చేసిన అనంతరం అడిషనల్‌సెషన్స్ జడ్జి పి.ఎస్. తేజి కేసును వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
