కాబూల్: కాబూల్‌కు దగ్గరలోని మైదాన్ షార్ గ్రామం వద్ద తాలిబాన్ బలగాలకు, నార్తర్న్ అలయెన్స్ బలగాలకు మధ్య తాజాగా పోరు ప్రారంభమైంది. ఈ గ్రామం కాబూల్‌కు 20 కిలోdుటర్ల దూరంలో వుంది. ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి.
వంద మంది దాకా నార్తర్న్ అలయెన్స్‌సైనికులున్న ఈ ప్రాంతంలో గురువారంనాటి కన్నా తక్కువ స్థాయిలోని శుక్రవారం పోరు జరిగింది. ఆరు పక్షాల మధ్య రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ప్రార్థనలకు ముందు గంటసేపు కాల్పులు ఆగిపోయాయి.












Click it and Unblock the Notifications
