పార్టీనేతలపై బిజెపి వేటు
హైదరాబాద్‌ః పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణతో తొు్మది మంది నేతలపై బిజెపి నాయకత్వం బహిష్కరణ వేటు వేసింది. మేచినేని కిషన్‌రావు, dుర్ అహ్మద్ అలీఖాన్, పి రామస్వాుతో పాటు మొత్తం తొు్మదిమంది నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా బిజెపి రాష్ట్ర శాఖ ప్రకటించింది.
పార్టీ నాయకత్వ నిర్ణయాలను ధిక్కరించిన ఆరోపణలపై dరిని పార్టీనుంచి బహిష్కరించాలని క్రమశిక్షణసంఘం సిఫార్సు చేసిందని ఈ సిఫారసుల మేరకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారని అధికార ప్రతినిధి కిషన్ రెడ్డి చెప్పారు. వేటు పడిన వారిలో శమంతకరెడ్డి, ఎం గోవర్ధన్, గోందగిరి, దయానంద్, చందుపట్ల వెంకటేశ్వరరావు, బి కృష్ణారెడ్డి వున్నారు. dరంతా పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి నరేంద్ర నాయకత్వంలోని టిఎస్‌ఎస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications