పాక్ జాబితా వస్తే సిద్ధమే: జస్వంత్
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో నేరాలకు పాల్పడినవారు భారత్‌లో వుంటే పాకిస్థాన్‌ను నుంచి జాబితాఅందిన వెంటనే అప్పగింతకు చర్యలు తీసుకుంటామని విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. తాముఅందించిన జాబితాలోని 20 మందిని తమకు అప్పగించడంలో పాకిస్థాన్ జాప్యం చేసే ధోరణి అవలంభించకూడదని ఆయన సోమవారంవిలేరులతో అన్నారు.
కెనడా డిప్యూటీ ప్రధాని జాన్ మన్లేతో ప్రాంతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై విస్తృత చర్చలు జరిపిన అనంతరం జస్వంత్ సింగ్‌విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
