న్యూఢిల్లీః జమ్మూ కాశ్మీర్ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా రాణిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కొత్త నేతగా కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా త్వరలోనే బాధ్యతలు స్వీకరించే అవకాశం వుంది.
ఈ విషయంజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్‌అధ్యక్షుడు, ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాచెప్పారు. చాలారోజులుగా పార్టీలో యువనాయకత్వంకావాలన్న డిమాండ్ వున్నదని ఆయన వెల్లడించారు.సరైన సమయంలో ఒమర్ ఎప్పుడు పార్టీ నేతగాబాధ్యతలు స్వీకరించేది ప్రకటిస్తానని ఆయనతెలిపారు.