వైభవంగా ముగిసిన కృష్ణా ఉత్సవాలు
విజయవాడః నాలుగు రోజుల పాటు రంగరంగ వైభవంగా జరిగిన కృష్ణా ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సినీనటులు తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, టి.వీ. నటుల సాంస్కృతిక కార్యక్రమాలు, మృదంగవిద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వర రావు కచ్చేరీతో నాలుగురోజుల పాటుసాగిన కృష్ణా ఉత్సవాలు ముగిశాయి.విజయవాడ, మంగినపూడి బీచ్, బందరు, దివిసీమల్లో కృష్ణా ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖపెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications
