డిజిపిగా పేర్వారం రాములు
హైదరాబాద్: హైదరాబాద్ నగర పాలక సంస్థ పోలీసు కమిషనర్‌పేర్వారం రాములు రాష్ట్ర కొత్త పోలీసు డైరెక్టర్ జనరల్‌గా నియమితులు కానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నగర పోలీసు కమిషనర్ పదవికి పోలీసు డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) మహేంద్ర కుమావత్, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ డైరెక్టర్‌ఎ.కె. మొహంతి పేర్లు చర్చకు వచ్చాయి. ఇంటలిజెన్స్ ఐజి ఎ. శివశంకర్‌పేరు కూడా పరిశీలనకు వచ్చింది.












Click it and Unblock the Notifications
