114 పట్టణాల్లో విద్యుత్ ఆడిటింగ్
హైదరాబాద్‌ః రాష్ట్రంలోని 114 పట్టణాల్లో విద్యుత్ వినియోగం పై ఆడిటింగ్ నిర్వహిస్తున్నట్టుగా ట్రాన్స్‌కో జాయంట్ మానేజింగ్ డైరెక్టర్ కె దుర్గా ప్రసాద్ చెప్పారు.ఆదివారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, త్వరలోనే దీనిని మండల స్థాయికి కూడా విస్తరించనున్నట్టుగా ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications
