ఆంధ్రా డిజిపి పేర్వారం రాములు
హైదరాబాద్‌ః హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌పేర్వారం రాములు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుత డిజిపి దొర కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల డైరెక్టర్ జనరల్ గా నియుక్తులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిపి కోసం వేట ప్రారంభించింది.












Click it and Unblock the Notifications
