అనంతలో 40 గంటలు రోడ్లు బంద్
అనంతపురంః అనంతపురం జిల్లా రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా 40 గంటల రోడ్ బంద్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్, సిపిఐలు జిల్లావ్యాప్తంగా రోడ్ల బంద్ కు పిలుపునిచ్చాయి.
అయినప్పటికీ కాంగ్రెస్, సిపిఎం నేతలు,కార్యకర్తలు జిల్లాలోని అన్ని రోడ్లను బంద్ చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా జిల్లా నుంచి వెళ్ళే వాహనాలన్నింటినీ ఇతర మార్గాల ద్వారా మళ్ళించినప్పటికీ కొన్ని వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసిస్వచ్ఛందంగా బస్ సర్వీసులను నిలిపివేసింది.












Click it and Unblock the Notifications
