అనంత రాస్తారోకో విజయవంతం
అనంతపురంః అనంతపురం జిల్లాలోని కరవు పీడిత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సిపిఎం తదితర విపక్షాల నేతృత్వంలో జరిగిన బంద్ రాస్తారోకో విజయవంతమైంది. కనీసం యాభై ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. బంద్, రాస్తారోకో సందర్భంగా పోలీసులు తీవ్రస్థాయిలో జులుం సాగించారని విపక్షనేతలు ఆరోపించారు.












Click it and Unblock the Notifications
