న్యాయవాద వృత్తి నుంచిస్పీకర్ దాకా....
అమలాపురంః బాలయోగిస్వగ్రామంలో పాఠశాల లేకపోవడంతో దగ్గరలోని గుట్టెనడివిలో పాఠశాలవిద్యను అభ్యసించారు. కాకినాడలో డిగ్రీ పూర్చి చేసిన బాలయోగి ఆంధ్రవిశ్వ విద్యాలయంలో ఎం.ఎ. పొలిటికల్ సైన్స్, ఆ తరువాత లా డిగ్రీ చేశారు. ఆ తరువాత 1980 లో బాలయోగి కాకినాడలో శ్రీోపాలస్వామి శెట్టి దగ్గర జూనియర్ గా చేరి న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1985లో ఆయన ఫస్ట్ క్లాస్ మేజిస్టేట్ గా ఎంపిక కావడం మరోవిశేషం. అయితే ఆ పదవి వదులుకొని న్యాయవాద వృత్తిలోనే బాలయోగి కొనసాగారు.












Click it and Unblock the Notifications
