ధోరణి మార్చుకోంఅంటున్న వి.హెచ్.పి.
న్యూఢిల్లీః అయోధ్యలో ఆలయ నిర్మాణం విషయంలో ఇంతకు ముందు తాము విధించిన మూడు షరతుల విషయంలో వెనక్కుతగ్గేది లేదని వి.హెచ్.పి. స్పష్టం చేసింది. కోర్టుతీర్పును గౌరవించేందుకు వి.హెచ్.పి. అంగీకరించిందని జయేంద్ర సరస్వతి ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో ప్రకటించగా, మా షరతుల విషయంలో వెనక్కుతగ్గం అంటూ వి.హెచ్.పి. ఉపాధ్యక్షుడు గిరిరాజ్ కిషోర్ ప్రకటించడంతో ఈ వ్యవహారంపై గందరగోళం నెలకొంది.












Click it and Unblock the Notifications
