న్యాయవిచారణకు సిఎం ఆదేశం
కరీంనగర్‌ః కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కొడిముంజాల గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ వ్యవహారంపై న్యాయవిచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలఎక్స్ గ్రేసియా ప్రకటించారు. ఇందిరా ఆవాస్ యోజన పధకం కింది ఈ ప్రమాదంలో కూలిపోయిన 40 ఇళ్ళను తిరిగి కట్టిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
