జైలునుంచి అరుంధతి విడుదల
న్యూఢిల్లీః కోర్టు ధిక్కారం కేసులో సుప్రీం కోర్టు ఒక రోజు లాంఛనప్రాయమైన జైలు శిక్ష విధించిన ప్రముఖ రచయిత్రి, నర్మదాబచావో ఆందోళన్ కార్యకర్త అరుంధతీరాయ్ శుక్రవారం నాడు తీహార్ జైలునుంచి విడుదలయ్యారు.
జరుపుతున్నది. ఆందోళన్ నేత మేధా పాట్కర్ మరికొంత మంది నిరశన దీక్షలో కూచున్నారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఆందోళన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గుజరాత్‌లో దారుణ మారణకాండను సృష్టించిన నరహంతకులు వీధుల్లోస్వేచ్ఛగా తిరుగుతుంటే రచయితలు, సామాజిక కార్యకర్తలను జైళ్లకు పంపుతున్నారని వ్యాఖ్యానించారు. తన నిర్బంధం దరిమిలా చేపట్టిన నిరశన దీక్షనువిరమించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
