జయేంద్ర ప్రయత్నాలకువిఘ్నం
న్యూఢిల్లీః అయోధ్య సమస్య పరిష్కారానికి మూడు రోజుల పాటు రాజధానిలో వుండి ప్రయత్నాలు జరిపిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రయత్నాలకు అవరోధం కలిగింది. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గంతో స్వామీజీ ప్రధాని వాజ్‌పేయితో విహెచ్‌పి నేతలతో ముస్లీం పర్సనల్ బోర్డు ప్రతినిధులతో చర్చలు జరిపారు.












Click it and Unblock the Notifications
