యు.పి.లో రాష్ట్రపతి పాలనకు కేంద్రం ఓ.కె

న్యూఢిల్లీః దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కేంద్ర అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడం, అడ్డదారుల్లో పొత్తులకు యత్నాలు ముమ్మరంఅయిన తరుణంలో గవర్నర్‌ విష్ణుకాంత్‌ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వమంటూ బి.ఎస్‌.పి. గవర్నర్‌ కు స్పష్టం చేయడంతో గవర్నర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

గవర్నర్‌ నిర్ణయానికి గురువారం రాత్రి సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ అమోద ముద్ర వేసింది.అసెంబ్లీని సుప్తచేతనావస్తలో వుంచాలని కూడా క్యాబినెట్‌ తీర్మానించింది. యుపిలో రాష్ట్రపతిపాలన విధిస్తే ఉద్యమం చేపడతామంటూ సమాజ్‌ వాది పార్టీ ఇప్పటికే రణభేరి మోగించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+