యుపిలో రాష్ట్రపతి పాలన?
న్యూఢిల్లీః ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర గవర్నర్ విష్ణుకాంత్‌శాస్త్రి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్‌కు లేఖ రాశారు. అన్ని పార్టీలతో సంప్రదించిన తర్వాతే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేశారని రాజ్‌భవన్ వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications
